Skip to main content

Posts

Showing posts from January, 2023

నేను నిముషానికి ఎన్ని సారులు వస్తాను

  నేను నిమిషానికి ఒక సారి వస్తాను, క్షణానికి రెండు సార్లు వస్తాను, కానీ వేల సంవత్సరాలలో ఎప్పటికీ రాను.  నేను ఎవరో చెప్పండి?

మెదడుకు మేత చెప్పుకోండి చూద్దాం - 7

 👉 5 జామకాయల బుట్ట ఉంది. మీరు 3 జామపండ్లను తీసివేస్తే, మీ వద్ద ఎన్ని జామపళ్లు ఉన్నాయా? 👉 మీరు సంఖ్య 35 నుండి సంఖ్య 3ని ఎన్నిసార్లు తీసివేయవచ్చు?

ఇంజనీర్ ఎవరు?

  ఒక అబ్బాయి, ఇంజనీర్ చేపలు పట్టారు.  అబ్బాయి ఇంజనీర్ కొడుకు, కానీ ఇంజనీర్ అబ్బాయికి తండ్రి కాదు.  అప్పుడు ఇంజనీర్ ఎవరు?

మెదడుకు మేత చెప్పుకోండి చూద్దాం -6

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'తట్ట'లో ఉంటాను కానీ 'బుట్ట'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'గని'లో ఉంటాను కానీ 'పని'లో లేను. 'తిక్క'లో ఉంటాను కానీ 'వక్క'లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'గాటు'లో ఉంటాను కానీ 'గీటు'లో లేను. 'గాలి'లో ఉంటాను ' కానీ 'గాజు'లో లేను. 'పత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను. 'వాటం'లో ఉంటాను కానీ 'వాతం'లో లేను. నేనెవర్ని?

మెదడుకు మేత చెప్పుకోండి చూద్దాం - 4

ఒక జంతుప్రదర్శనశాలలో జింకలు మరియు నెమళ్ళు ఉన్నాయి. తలలను లెక్కిస్తే వాటి సంఖ్య 80. వాటి కాళ్ల సంఖ్య 200 ఉన్నాయి. నెమళ్లు ఎన్ని ఉన్నాయి? జింకలు ఎన్ని ఉన్నాయి? చెప్పుకోండి చూద్దాం?

మెదడుకు మేత చెప్పుకోండి చూద్దాం - 3

 ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు, అనే ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి. 1. రాజ్యం : _ _ NG _ _ _ 2. రెక్కలు : _ _ NG _ 3. ఉంగరం : _ _ NG  4. వేలు : _ _ NG _ _ 5. కోపం : _ NG _ _

పొడుపు కథలు సమాధానాలు చెప్పుకోండి చూద్దాం

 పొడుపు కథలు 1. అన్నింటికన్నా విలువైనది. అందరికీ అవసరమైనది. అది లేకుంటే ఇంకేదీ అవసరం లేదు. ఇంతకీ ఏంటది? జ. పా _  2. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం. చెప్పుకోండి చూద్దాం? జ. తె _ ప _ 3. చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు. అనుమతి లేకుండా ఎక్కడి పండ్లను తిన్నా దొంగ అసలే కాదు. ఏంటో తెలుసా? జ. రా _ చి _ క 4. నీటిమీద తేలుతుంది కానీ పడవకాదు. చెప్పకుండా పోతుంది కానీ ప్రాణం కాదు. మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఇంతకీ ఏంటది? జ. నీ _ బు _ గ  5. కడుపులోన పిల్లలు.. కంఠములోన నిప్పులు. ఆరుపేమో ఉరుము .. ఏరుపంటే మాత్రం భయం? జ. బొ _  రై _ 

మెదడుకు మేత చెప్పుకోండి చూద్దాం -1

 చెప్పగలరా? 1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 3, 2, 4 అక్షరాలు కలిస్తే 'లక్ష్యం' అనీ.. 1, 3, 7 అక్షరాలు కలిస్తే 'నాన్న' అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా? 2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 4 అక్షరాలు కలిస్తే 'గాలి' అనీ.. 1, 5, 6 అక్షరాలు కలిస్తే 'ఎగరడం' అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

చెప్పుకోండి చూద్దాం

నాకు గతం లేదు నన్ను ఇంత వరకు ఎవ్వరూ చూడలేరు ఇక ముందు ఎవరు చూడలేదు నేను లేనిదే భవిష్యత్ లేదు కానీ సర్వ ప్రాణులు నా కొసమే బ్రతుకుతున్నాయ్ నేను ఎవరు ?

ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి?

👉కొంతమంది పిల్లలు ఉన్నారు మరియు కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి. ఒక్కొక్క పిల్లవానికి ఒక్కొక్క పండు ఇస్తే ఒక పండు మిగులుతుంది. ఒక్కొక్క పిల్లవానికి రెండు పండ్లు ఇస్తే ఒక పిల్లవానికి పండ్లు తక్కువవుతాయి. అయితే ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి?

ఒప్పేంటో చెప్పండి

 ఒప్పేంటో చెప్పండి నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో అక్షర దోషాలున్నాయి. వాటిని సరిచేసి రాయగలరేమో 1. ఖచ్ఛితంగా 2. అక్బరం 3. సంతఖం 4. మెళకువలు 5. బిక్షాటన

పదమాలిక

 పదమాలిక ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. I. ఆనందం కలిగించేది          స_ _ 2. ఓ నీటి వనరు.                స _ _ 3. తినుబండారం.               స _ _ 4. తెలుగు వ్యాకరణం.         స _ _ 5. అన్నీ, అంతా...               స _ _ 6. కాలం మరోలా...             స _ _ 7. - - రేఖ...                       స _ _

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం?

 1. నాలుగక్షరాల పదాన్ని నేను. 'బుద్ధి'లో ఉంటాను కానీ 'సిద్ధి'లో లేను. 'ధనం'లో ఉంటాను కానీ 'వనం'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'రంగు'లో ఉంటాను కానీ 'రింగు'లో లేను. ఇంతకీ నేనెవర్ని 2. నేను రెండు అక్షరాల పదాన్ని. 'ముత్యం'లో ఉంటాను కానీ 'సత్యం'లో లేను. 'సిగ్గు'లో ఉంటాను 'విగ్గు'లోనూ ఉంటాను. నేను ఎవరినో చెప్పగలరా?

కొన్ని తమాషా పదాలున్నాయి. కుడి నుంచి ఎడమకు చదివితే ఒక అర్ధం. ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్ధం వస్తాయి ?

  సరదా పదాలు ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని తమాషా పదాలున్నాయి. కుడి నుంచి ఎడమకు చదివితే ఒక అర్ధం.ఎడమ నుంచి కుడికి చదివితే మరో అర్ధం వస్తాయి. మీరు వీటిని చదివాక.. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయో చూడండి సరేనా! 1. తల - లత 2. రమ - మర 3. కలం - లంక 4. కడప- పడక 5. పడగ- గడప 6. పలక- కలప 7. కరచు- చురక

నేనెవర్ని

1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'సంత'లో ఉంటాను కానీ 'చింత'లో లేను. 'గీత'లో ఉంటాను కానీ 'రాత'లో లేను. 'గతం'లో ఉంటాను కానీ 'గతి'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. నేను అయిదు అక్షరాల పదాన్ని. 'అలక'లో ఉంటాను కానీ 'గిలక'లో లేను. 'వరదలో ఉంటాను. కానీ 'బురదలో లేను. 'యముడు'లో ఉంటాను కానీ 'భీముడు'లో లేను. 'వాక్కు'లో ఉంటాను కానీ 'దిక్కు'లో లేను. 'కీలు'లో ఉంటాను కానీ 'కీడు'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

పదాల సంద'డి' కింది ఆధారాలతో జవాబులు చెప్పుకోండి?

పదాల సంద'డి' కింది ఆధారాలతో జవాబులు చెప్పుకోండి? 1. దుకాణం _ _ డి  2. బంగారం _ _ డి 3. కలసి ఉండటం _ _ _ డి 4. పుష్పంలోని భాగం _ _ డి 5. శబ్దం _ _ డి 6. ఓ కూరగాయ _ _డి

అటు ఇటు ఒకటే! రెండు ఖాళీ గడుల్లోనూ ఒకే అక్షరం రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది.

 అటు ఇటు ఒకటే! రెండు ఖాళీ గడుల్లోనూ ఒకే అక్షరం రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఒకసారి ప్రయత్నించండి. 1. _iamon_ 2. _ega_ 3. _indo_ 4. _hoe_ 5. _inimu_ 6. _aximu_ 7. _tres_ 8. _reatmen_

మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి ?​

 మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి.... ఉదాహరణకు --జు రారాజు 1. _ _ యి. 2. _ _ పు. 3. _ _ ట 4. _ _ జీ 5. _ _ రం 6. _ _ నం 7. _ _ త్సుడు 8. _ _ ద్రీ 9. _ _ గం 10._ _ ధ 11. _ _ త 12. _ _ లు 13. _ _ లు 14. _ _ రము 15. _ _ జీ 16. _ _ యి 17. _ _ లీ​

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

👉 1)  4 అక్షరాల పదాన్ని.  కానుక అని అర్థం. మొదటి రెండు అక్షరాలు కలిపితే 'ఎక్కువ' అనీ, చివరి రెండు అక్షరాలు కలిపితే 'బుద్ధి' అనీ అర్థం. నేనెవరు? జ . బహుమతి  👉 2) నేను 6అక్షరాల ఆంగ్ల పదాన్ని. నాలో 1,2,3,5,6  కలిపితే అధికారం అని అర్థం. అలా 6,5,4 కలిపితే ఎరుపు, 3,2,6,4 - పదం. అయితే ఇంతకీ ఎవరు నేను? జ . POWER

ఇక్కడ కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే జీవుల పేర్లు వస్తాయి. కనుక్కోండి చూద్దాం?

ఇక్కడ కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే జీవుల పేర్లు వస్తాయి. కనుక్కోండి చూద్దాం? 1. P_N_A 2. P_G 3. P_ _R_T 4. P_G_O 5. P_N_U_N

క్విజ్ -Quiz

1. రక్తపోటును కొలవడానికి ఉపయోగించే పరికరం 4. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో 'చీకటి ఖండం' అని 5. మూలకాల ఆవర్తన పట్టికలో మొదటి మూలకం 3. సీతాకోక చిలుకగా మారే పురుగు ఏది? 2. పది సంవత్సరాలను ఏమని పిలుస్తారు? దేన్ని పిలుస్తారు? <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-6841718418045128"      crossorigin="anonymous"></script>

ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే కొన్ని జీవుల పేర్లు వస్తాయి?

 ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే కొన్ని జీవుల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. I. రా_చి _క 2. _డ_లు_ 3. ఎ_గు_టి  4. _గు_ము 5. చి_త_లి 6. _ర_ప <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-6841718418045128"      crossorigin="anonymous"></script>

పదాల సంద'డి' కింది ఆధారాలతో జవాబులు చెప్పుకోండి?

 పదాల సంద'డి' కింది ఆధారాలతో జవాబులు చెప్పుకోండి? 1. దుకాణం _ _డి  2. బంగారం _ _ డి  3. కలసి ఉండటం _ _ _ డి 4. పుష్పంలోని భాగం _ _డి 5. శబ్దం _ _ డి 6. ఓ కూరగాయ _ _ డి

తప్పులే తప్పులు! కనుక్కోండి చూద్దాం

కింది పదాల్లో ఒక్కో తప్పుంది. జాగ్రత్తగా చదివి కనుక్కొండి చూద్దాం. 1. కలాశాల 2. మృగరాజు 3. కార్యాళయం 4. సుస్వాఘతం 5. తోరణాలు 6. ఆహ్వానం 7. పొదరిల్లు 8. పరిస్కారం

ఏ సంఖ్య రావాలి?

  నంబర్ సిరీస్ - లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు Q1.  ఈ శ్రేణిని చూడండి: 12, 11, 13, 12, 14, 13, … తర్వాత ఏ సంఖ్య రావాలి? A. 10 B. 16 C. 13 D. 15 సమాధానం: ఎంపిక D. ఇది వ్యవకలన శ్రేణి యొక్క ప్రత్యామ్నాయ సంఖ్య.  మొదట, 1 తీసివేయబడుతుంది, ఆపై 2 జోడించబడుతుంది.

మీరు కోడ్‌ను క్రాక్ చేయగలరా?

 మీరు కోడ్‌ను క్రాక్ చేయగలరా? 👉 7 5 3 9 ఒక సంఖ్య సరైనది మరియు బాగా ఉంచబడింది 👉  2 4 1 8  ఒక సంఖ్య సరైనది కానీ తప్పు స్థలం 👉 4 6  3 9   రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పు స్థానంలో ఉన్నాయి 👉 13 8 4 ఏది  సరైనది కాదు ఎ) 9269       B) 6929        C) 2969        D) 9629

ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 6, 7, 3 అక్షరాలు కలిస్తే 'చీమ' అనీ.. 5, 6, 3 అక్షరాలు కలిస్తే 'ఎలుక' అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా? జ.VETERAN  2. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 3, 5 అక్షరాలు కలిస్తే 'మంచం' అనీ.. 3, 4, 2 అక్షరాలు కలిస్తే 'చెవి' అనే అర్థాన్నిస్తాయి. నేనెవరినో చెప్పగలరా? జ. BREAD

ఎలా సాధ్యం?

  ప్రశ్న: ఒక యువకుడు ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.  అతను తన నుండి పది అడుగుల దూరంలో ఉన్న బంతిని తన్నాడు మరియు ప్రతిసారీ అది అతని వద్దకు తిరిగి వచ్చింది. ఇది ఎలా సాధ్యం?