చిలిపి ప్రశ్నలు, జవాబులు తెలుగు లాజిక్ ప్రశ్నలు, తమాషా ప్రశ్నలు, పజిల్ ప్రశ్నలు, తెలివైన వారికి చిక్కు ప్రశ్న, చిలిపి ప్రశ్నలు కొంటె సమాధానాలు, ఫన్నీ ప్రశ్నలు, పొడుపు ప్రశ్నలు జవాబులు, చిన్న ప్రశ్నలు, తమాషా ప్రశ్నలు వెరైటీ సమాధానాలు, తెలుగు లాజిక్ ప్రశ్నలు, ఫన్నీ ప్రశ్నలు, మెదడుకు మేత ప్రశ్నలు 1) ఆగకుండా 60 నిముషాలు పరిగెత్తితే ఏమౌతుంది ? జవాబు: గంట అవుతుంది 2) మన టైం బాగుండాలంటే ఎం చేయాలి ? జవాబు: 'వాచ్' శుభ్రం చేసుకోవాలి 3) ఫస్ట్ రాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయలి ? జవాబు: పెన్నుతో 4) వీసా అడగని దేశం ? జవాబు: సందేశం 5) గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది ఎలా చెప్పగలం ? జవాబు: నోటితో 6) డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు ? జవాబు: ఎవరు చేసారో తెలియకూడదని 7) కొత్త చెప్పులు కొనగానే ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారు ? జవాబు: గుడికి 8) అందరు భయపడే బడి ? జవాబు: చేతబడి 9) ఆఫ్రికా గిరిజనులు అరపండు ఎలా తింటారు? జవాబు: ఒలుచుకొని 10) ఒక ఇంట్లో బోలెడు డబ్బు, నగలున్నాయి. ఒక గజదొంగ ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఎవరూ లేరు. అయ...