Skip to main content

Posts

Showing posts from May, 2023

భలే పదాలుకిందున్న ఆధారాలతో ఆంగ్ల పదాలను గడుల్లో రాయండి. అడ్డంగానైనా, నిలువుగానైనా అవే పదాలు వస్తాయి.

భలే పదాలు కిందున్న ఆధారాలతో ఆంగ్ల పదాలను గడుల్లో రాయండి. అడ్డంగానైనా, నిలువుగానైనా అవే పదాలు వస్తాయి. 1. చెవి.         _ _ _ 2. వయసు.   _ _ _ 3. ఎరుపు.    _ _ _

పళ్ళు కూరగాయలు Names - సామెతలు

ఇక్కడున్న వాక్యాల్లోని ఖాళీల్లో సరిపోయే పండ్ల, కూరగాయల పేర్లు రాస్తే సామెతలు వస్తాయి. మరి 1) అందని _ _ పుల్ల! 2) _ _ చేసే మేలు తల్లి కూడా చెయ్యదు! 3) _ _ కి లేని దురద కత్తిపీటకెందుకు? 4) _ _ _ కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు! 5) నేతి _ _ కాయ లో నెయ్యి ఉండనట్టు!

చెప్పుకోండి చూద్దాం

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు, CE అనే ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి. 1) ప్రముఖ వ్యక్తి: CE _ _ _ _ _ _ _ (9) 2) కప్పు: CE _ _ _ _ _ (7) 3) రసం: _ _ _ CE (5) 4) శాంతి: _ _ _CE (5) 5) అంతరిక్షం: _ _ _ CE (5)

పొడుపు కథలు - 7

1. నీళ్లలో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది. ఇంతకి  ఏమిటది? 2. ఆ కొండకు, ఈ కొండకు ఇనుప సంకెళ్లు? 3. తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్లు నడుస్తాడు? 4. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు?

తెలుగు - English పదాలు

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు, అనే ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి. 1. రాజ్యం :_ _ NG _ _ _ 2. రెక్కలు : _ _ NG _ 3. ఉంగరం : _ _ NG 4. వేలు : _ _ NG _ _ 5. కోపం : _ NG _ _

పొడుపు కథలు

పొడుపు కథలు 1. నీరు తగిలినా.. తడి అంటదు. ఏంటది? Hint. _ డ  2. నీటిలో ఈదగలదు కానీ చేప కాదు. రెక్కలున్నాయి కానీ ఎగరలేదు. అదేంటబ్బా?  Hint. పె _ న్  3. ఎర్రముక్కు దొర.. ఎంతసేపు నిల్చుంటే, అంత పొట్టివాడవుతాడు. ఏంటో? Hint. కొ _ త్తి 

నేనెవర్ని

నేనెవర్ని? నేను ఓ నాలుగక్షరాల పదాన్ని. ` చంటి ' ఉంటాను. 'బంటి'లో ఉండను. 'దన్ను'లో ఉంటాను. 'కన్ను'లో ఉండను. 'మాను'లో ఉంటాను. 'పేను'లో ఉండు. 'దోమ'లో ఉంటాను. 'దోర'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

పదం - సమాన పదం

1. సువాసన = పరిమళము 2 మందీమార్బలం = పరివారము 3. కర్మాగారం - పరిశ్రమ 4.సమస్యకి ఉండేది. పరిష్కారము  5. పెళ్లి = పరిణయము 6. వ్యాకులత = పరివేదన  7.సన్యాసి పరిత్యాగి 8. ఎరుక పరిచయము 9. ఎగతాళి = పరిహాసము 10. నష్ట పూరణం- పరిహారము 11.పరీక్షః పరిశీలనము  12.పూర్తి పరిపూర్ణము 13. సేవ పరిచర్య 14. అగడ్త పరిఘ 15. అంకము: పరిమాణము  16 శుచి- పరిశుభ్రత 17.పావడా: పరికిణీ 18.మార్పు- పరివర్తన 19.చుట్టుపక్కల పరిసరాల 20. పండిన పరిపక్వత 21.వినిమయము= పరిక్రయము 22.ఒరవడి పరిస్థితి 23.సంతృప్తి పరితుష్టి 24.విడిచిపెట్టుట పరిత్యజించుట

తప్పులు ఉన్నాయి కనుక్కోండి చూద్దాం

తప్పులే తప్పులు! కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి. 1. ప్రపంచీకరన 2. పరామర్ష 3. ఆలోఛాన 4. అలంఖారం 5. శొరచేప 6. గ్రందాలయం 7. విధ్యాలయం 8. సంఘ్రామం

ఆమె పేరు. చదువు ఆమె కాఫీ ఇచ్చిన కంపెనీ....వీటి పేర్లు చెప్పండి చూద్దాం..!!

👉 పెళ్ళి చూపులకొచ్చిన అబ్బాయి, అమ్మాయినడిగాడు మీ పేరేమిటి అని  👉 అప్పుడు ఆమె అతనికి తన చేతిలోని, డబ్బును చూపించింది 👉 ఎంతవరకు చదువుకున్నారు? అనడిగాడు.  👉 వయసు పిలిచే వరకు... చెప్పిందామె. 👉 మీరిచ్చిన కాఫీ బాగుంది. ఇది ఏ కంపెనీ ? అని అడిగాడు. 👉 అప్పుడామె అతనికి తూరుపు వైపున ఉదయిస్తున్న సూర్యుడిని చూపించింది. 👉 ఇక అతడు సంతోషంతో ఆమెతో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆమె పేరు, ఆమె చదువు ఆమె కాఫీ ఇచ్చిన కంపెనీ....వీటి పేర్లు చెప్పండి చూద్దాం..!!

నాల్గవ బిడ్డ పేరు ఏమిటి?

👉 సామ్ తల్లికి మొత్తం 4 మంది పిల్లలు ఉన్నారు. మొదటి పేరు మే. రెండవ మరియు మూడవ వాటిని వరుసగా జూన్ మరియు జూలై అని పిలుస్తారు. నాల్గవ బిడ్డ పేరు ఏమిటి?

అసలు రూ.30 నుంచి మరో రూ.1 ఎక్కడికి పోయింది?

👉 3 స్నేహితులు ఒక దుకాణానికి వెళ్లి 3 బొమ్మలు కొన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో బొమ్మ ఖరీదు రూ.10 చెల్లించారు. కాబట్టి, వారు రూ.30 అంటే మొత్తం చెల్లించారు. మొత్తం 3 బొమ్మలు రూ.30కి కొనుగోలు చేస్తే షాపు యజమాని రూ.5 తగ్గింపు ఇచ్చాడు. అప్పుడు, రూ.5లో, ప్రతి వ్యక్తి రూ.1 తీసుకొని మిగిలిన రూ.2 దుకాణం పక్కన ఉన్న బిచ్చగాడికి ఇచ్చారు. ఇప్పుడు, ప్రతి వ్యక్తి చెల్లించే ప్రభావవంతమైన మొత్తం రూ.9 మరియు బిచ్చగాడికి ఇచ్చే మొత్తం రూ.2. కాబట్టి, చెల్లించిన మొత్తం ప్రభావవంతమైన మొత్తం 9*3 = 27 మరియు బిచ్చగాడికి ఇచ్చిన మొత్తం రూ.2, ఆ విధంగా మొత్తం రూ.29. అసలు రూ.30 నుంచి మరో రూ.1 ఎక్కడికి పోయింది? సమాధానం:  తర్కం ఏమిటంటే చెల్లింపులు రసీదులకు సమానంగా ఉండాలి. మేము వ్యక్తులు చెల్లించిన మొత్తాన్ని మరియు బిచ్చగాడికి ఇచ్చిన మొత్తాన్ని జోడించలేము మరియు దానిని రూ.30తో పోల్చలేము. చెల్లించిన మొత్తం మొత్తం ₹27. కాబట్టి, ₹27 నుండి, షాప్ యజమాని 25 రూపాయలు మరియు బిచ్చగాడు ₹ 2 అందుకున్నాడు. అందువలన, చెల్లింపులు రసీదులతో సమానంగా ఉంటాయి.

అక్కడా.. ఇక్కడా..ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి.

అక్కడా.. ఇక్కడా.. ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. ముందు గడుల్లో నప్పే పదానికి సమాన అర్థం వచ్చేదే, తరవాతి వాటిల్లోనూ సరిపోతుంది. అవేంటో కనుక్కోండి చూద్దాం. 1) నేను ఎంత _ _ _ చేస్తే ఈ స్థాయికి వచ్చి ఉంటాను.. అందుకే "_ _ యేవ జయతే" అన్నారు పెద్దలు. 2) _ _ _ ఎవ్వరికీ శాశ్వతం కాదు.. _ _ _ - ఓటములు సహజమని గుర్తించాలి. 3) హరీ.. రాబోయే _ _ _ సంవత్సారంలో _ _ గా ఏం చేయాలనుకుంటున్నావు? 4) జాతీయ _ _ _ ఎగరేసిన తర్వాత.. నీ _ _ లోని అంశాలు చెప్పొచ్చు. 5) లతా.. గులాబీ _ _ ఒకటి కోసుకొస్తే, జల _ _ అంటే ఏంటో చెబుతా.

చెప్పుకోండి చూద్దాం?

చెప్పుకోండి చూద్దాం? 1. హారం కాని హారం. తినే హారం. ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2. రాయి కాని రాయి. ఎగిరే రాయి. ఏంటో తెలుసా? 3. చెవి కాని చెవి. భరోసానిచ్చే చెవి. అదేంటో చెప్పుకోండి చూద్దాం? 4. కాలు కాని కాలు. అందాన్నిచ్చే కాలు. ఏంటో తెలుసా?

నేను ఒక India నగరం

👉 నేను 11 అక్షరాల భారతీయ నగరం. నా పేరును కనుగొనడానికి క్రింద ఇవ్వబడిన ఆధారాలను ఉపయోగించండి! 1. అక్షరాలు 1,3,8 - ఇది ప్రజా రహదారి రవాణా యొక్క ఒక రూపం 2. అక్షరాలు 2,7,10,11- ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు చేసేది ఇదే 3. అక్షరాలు 4,7,7- ఈ కీటకం తేనెను తయారు చేస్తుంది  4 అక్షరాలు 5,6- మూడు వ్యాసాలలో ఒకటి 5. 9,10,8,2- మీ బట్టలు మురికిగా ఉన్నప్పుడు మీరు చేసేది ఇదే

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'మెప్పు'లో ఉంటాను కానీ 'ఉప్పు'లో లేను. 'రుతువు'లో ఉంటాను కానీ 'క్రతువు'లో లేను. 'పులి'లో ఉంటాను కానీ 'చలి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'అరుదు'లో ఉంటాను కానీ 'చెదురు'లో లేను. 'కల'లో ఉంటాను. కానీ 'కళ'లో లేను. 'జమ్మి'లో ఉంటాను కానీ 'గుమ్మి'లో లేను. 'బడి'లో ఉంటాను కానీ 'బలి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

అతని పేరు ఏమిటి చెప్పుకోండి చూద్దాం

👉 రాజు కు 5 మంది పిల్లలు.  1వ బిడ్డకు సోమవారం, 2వ బిడ్డకు మంగళవారం,  3వ బిడ్డకు బుధవారం,  4వ బిడ్డకు గురువారం అని పేరు పెట్టారు.  5వ బిడ్డ పేరు ఏమిటి.

ఎన్ని జంతువులు నది వైపు వెళ్తున్నాయి? -2

నదికి వెళుతున్నప్పుడు 1 కుందేలు 9 ఏనుగులను చూసినట్లయితే, ప్రతి ఏనుగు నది వైపుకు 3 కోతులను చూసింది. ఒక్కో కోతికి ఒక్కో చేతిలో 1 చిలుక ఉండేది. ఎన్ని జంతువులు నది వైపు వెళ్తున్నాయి?

ఎన్ని జంతువులు నది వైపు వెళ్తున్నాయి?

ఒక కుందేలు నది వైపు వెళుతుండగా 6 ఏనుగులను చూసింది. ప్రతి ఏనుగు 2 కోతులు నది వైపు వెళ్లడం చూసింది. ప్రతి కోతి చేతిలో ఒక తాబేలు పట్టుకుంటుంది. ఎన్ని జంతువులు నది వైపు వెళ్తున్నాయి?

నేనెవరో తెలుసా చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'బరువు'లో ఉంటాను కానీ 'అరువు'లో లేను. 'రాహువు'లో ఉంటాను కానీ 'రావు'లో లేను. 'మతి'లో ఉంటాను. కానీ 'అతి'లో లేను. 'తిక్క'లో ఉంటాను కానీ 'నక్క'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను అయిదు అక్షరాల పదాన్ని. 'అవ్వ'లో ఉంటాను కానీ 'బువ్వ'లో లేను. 'లంచం'లో ' ఉంటాను కానీ 'కంచం'లో లేను. 'కత్తి'లో ఉంటాను. కానీ 'సుత్తి'లో లేను. 'రవ్వ'లో ఉంటాను కానీ 'మువ్వ'లో లేను. 'గణన'లో ఉంటాను కానీ 'నగ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

పొడుపు కథలు

1. మిద్దె మీది మిరపపండు. మీకే కానీ నాకు కనబడదు. ఏంటో చెప్పుకోండి చూద్దాం? Hint. ను_టి _టు 2. బతికినా, చచ్చినా కన్ను మూయనే మూయదు. అదేంటో తెలుసా? Hint. _ప

ఏ షో కి వెళ్ళాలి

👉 సన్నీ బన్నీ సినిమాకి వెళ్ళాలనుకున్నారు. అయితే ఏ షోకి వెళ్లాలీ అనే విషయం మీద సన్నీ బన్నీతో ఇలా అన్నాడు. 'మనం వెళ్లవలసిన షో సమయం ఇంగ్లిషులో నాలుగు అక్షరాలతో ఉంటుంది. ఆ పదాన్ని తలకిందులుగా చూసినా ఒకేలా ఉంటుంది. ఇలాంటి నాలుగక్షరాల పదం ఆంగ్లంలో ఇదొక్కటే'. ఇంతకీ వాళ్లు వెళ్లాల్సిన షో ఏది?

తప్పులే తప్పులు

తప్పులే తప్పులు కింది పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం. 1. అంతరిక్ష్యం 2. ప్రశ్నాపత్రం 3. సమాధాణాలు 4. షనగపిండి 5. చేతిఖర్ర 6. సమోసాలూ 7. జాబిల్లమ్మ 8. కళాకార్లు 9. జాంభవంతుడు 10. సౌకర్యాలు

గజి బిజి -15

👉 ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. (1) రరంగతీసా (2) లుబఆరాడం (3) లమామంరదా (4) యివురాపా (5) కకలుకోతాసీచి (6) తచిలిరుపు (7) చిమరాకలు (8) లులటటీపోఆ

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'రాజు'లో ఉంటాను కానీ 'గాజు'లో లేను. 'గిన్నె'లో ఉంటాను. కానీ 'వన్నె'లో లేను. 'ముల్లు'లో ఉంటాను కానీ 'జల్లు'లో లేను. 'ఇద్దరు'లో ఉంటాను కానీ 'గురు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను మూడు అక్షరాల పదాన్ని. 'ఆరాటం'లో ఉంటాను కానీ 'పోరాటం'లో లేను. 'కలం'లో ఉంటాను కానీ 'హలం'లో లేను. 'బలి'లో ఉంటాను. కానీ 'బరి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం?

ఆ ఒక్కటి ఏది? ఇక్కడ కింద ఇచ్చిన అంశాల్లో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేంటో కనుక్కోండి చూద్దాం? I. కనకాంబరం, మల్లె, గులాబి, కలువ, బంతి 2. పెన్సిల్, పెన్ను, పుస్తకం, స్కేలు, బ్యాగు 3. జామ, దానిమ్మ, మామిడి, స్ట్రాబెర్రీ, ఆపిల్ 4. వంకాయ, ముల్లంగి, టొమాటో, బీరకాయ, సొరకాయ 5. చదరంగం, వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ, హాకీ

గజి బిజి

గజిబిజి  ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలుగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి. 1. మిపీఠాచుయి 2. తుయిలికిరాక 3. డపామీలగ 4. గసాలరంమ 5. నంఅలుభిదన 6. గిజారావ 7. డరుడుజాబం

చెప్పుకోండి చూద్దాం

నేను భూమిపై మొదటివాడిని, స్వర్గంలో రెండవవాడిని, నేను వారానికి రెండుసార్లు కనిపిస్తాను, మీరు నన్ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూడగలరు, ఎందుకంటే నేను సముద్రం మధ్యలో ఉన్నాను. నేను ఏంటి?

నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'అట్లు'లో ఉంటాను కానీ 'తిట్లు'లో లేను. 'మజా'లో ఉంటాను కానీ 'కాజా'లో లేను. 'లాలన'లో ఉంటాను కానీ 'పాలన'లో లేను. 'పురి'లో ఉంటాను కానీ 'సిరి'లో లేను. 'రంగు'లో ఉంటాను కానీ 'పాలపొంగు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కొట్టు'లో ఉంటాను కానీ 'గట్టు'లో లేను. 'నత్త'లో ఉంటాను కానీ 'నక్క'లో లేను. 'గూడు'లో ఉంటాను కానీ 'పోడు'లో లేను. 'దండెం'లో ఉంటాను కానీ 'దండం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

👉 5 అక్షరాల నాలో మొదట నేనే చివర కూడా నేనే నన్ను సోషల్ మీడియాలో వాడతారు నా place లో ముందుండే వాడు అవును అంటే నన్ను అందరూ ఇష్టంగా తింటారు. ఇంతకు నేనెవరిని???

Question - Answer vegitables

1)ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర .... 2) నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర ... చుక్క కూర 3) కాగితం చుడితే వచ్చే కూరగాయ... పోట్ల కాయ 4) సమస్యలలో వున్న కూరగాయ... చిక్కుడు కాయ 5) రెండు అంకెతో వచ్చే కూరగాయ .... Dondakaya/ దోసకాయ 6) దారి చూపించే కూరగాయ (దుంప) ... Beetroot 7) తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ .... కీరదోస కాయ 8) కష్టాలలో వున్న కూరగాయ ... Kakarkaya / చిక్కుడు కాయ 9) చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర ... బచ్చ లకూర 10) సగంతో మొదలయ్యే కూరగాయ ... అర టి కూర 11) నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర ... Koyyagura 12) లో వున్న ఆకుకూర ... తోట కూర 13) ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర ... కరి వె పకు. 14) మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ ... Panasakaya 15) చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ Carrot 16) జలచరంతో వున్న కూరగాయ ... Neerulli / సొర కాయా

నేను ఎవర్ని

1. నేనో అయిదక్షరాల పదాన్ని. 'మామ'లో ఉంటాను. ` దోమ ' ఉండను. 'స్వామి'లో ఉంటాను. 'స్వారీ'లో ఉండను. 'మేడి'లో ఉంటాను. 'మేలు'లో ఉండను. 'పాపం'లో ఉంటాను. 'పార'లో ఉండను. 'గోడు'లో ఉంటాను. ' గోడ ' ఉండను. ఇంతకీ నేనెవర్ని? చెప్పుకోండి చూద్దాం? 2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'వల'లో ఉంటాను. 'కల'లో ఉండను. 'మేడ'లో ఉంటాను. 'మేకు'లో ఉండను. 'గాజు'లో ఉంటాను. 'రాజు'లో ఉండను. 'లలిత'లో ఉంటాను. 'లత'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

నేను ఎవరు

నేను 8 అక్షరాల పదం. నేను మీ జీవితంలో మీరు తప్పించుకోలేని వ్యక్తిని. 3,5,6,7 మాట్లాడలేని వ్యక్తి 1,5,6,7 చిన్నతనంతో ఆకర్షణీయమైన వ్యక్తి 4,2,6,6,7,8 మట్టితో వంటలు చేసేవాడు ఎవరు/నేను ఎవరు?

మెదడుకు మేత చెప్పుకోండి చూద్దాం

మెదడుకు మేత మూడు అక్షరాల ఒక అమ్మాయి పేరులో చివరి అక్షరం తీస్తే మిగిలిన పదం ఒక నంబర్ అవుతుంది. అయితే ఆ అమ్మాయి పేరు చెప్పండి?

నేనెవరో తెలుసా చెప్పుకోండి చూద్దాం

నేనెవర్ని? 1. మూడక్షరాల పదాన్ని నేను. 'పంకా'లో ఉంటాను కానీ 'ఢంకా'లో లేను. 'జడ'లో ఉంటాను. కానీ 'వడ'లో లేను. 'రంగోలీ'లో ఉంటాను కానీ 'గోలీ'లో లేను. ఇంతకీ నేను ఎవరిని? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'విత్తు'లో ఉంటాను కానీ 'చిత్తు'లో లేను. 'కీడు'లో ఉంటాను కానీ 'కీలు'లో లేను. 'దారి'లో ఉంటాను కానీ 'సరి'లో లేను. 'లవం'లో ఉంటాను కానీ 'ద్రవం'లో ' లేను. నేను ఎవరినో తెలిసిందా?

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం

ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని చెప్పండి: మొదటి రెండు అక్షరాలు అబ్బాయిని సూచిస్తాయి. మొదటి మూడు అక్షరాలు అమ్మాయిని సూచిస్తాయి. మొదటి నాలుగు అక్షరాలు అబ్బాయిని సూచిస్తాయి. మరియు మొత్తం పదం ఒక అమ్మాయిని సూచిస్తుంది. ముందుగా ఎవరో చూద్దాం, మీ అందరి కోసం బ్రెయిన్ టీజర్.